21 october 2023
మహేష్ సినిమాలో ఛాన్స్ వచ్చింది.. కానీ..
పవన్ మాజీ భార్యగా.. సోషల్ యాక్టివిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రేణు దేశాయ్.
ప్రస్తుతం రేణు దేశాయ్.. సినిమాల్లోకి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నారు.
రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలతా లవణం క్యారెక్టర్‌తో మన ముందుకు వస్తున్నారు
ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే.. ఓ షాకింగ్ విషయాన్ని చెప్పారు.
తాను ఈ సినిమా కంటే ముందే మహేష్ 'సర్కారు వారి పాట'లో చేయాల్సిందన్నా
రు
ఆ సినిమాలో నదియా క్యారెక్టర్ కోసం ముందు తననే అప్రోచ్ అయ్యారన్నారు.
తాను కూడా ఒప్పుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్
పుకున్నా అన్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి