చిరు నుంచి వైష్ణవ్ తేజ్ వరకు.. మెగా హీరోల పారితోషికలు..
18 September 2023
మెగా కాంపౌండ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరో అల్లు అర్జున్. పుష్పతో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన బన్నీ సినిమాకు 100 కోట్ల పైనే తీసుకుంటున్నారు.
ట్రిపుల్ ఆర్ చిత్రంతో రామచరణ్ గ్లోబల్ స్టార్ అయ్యారు. ప్రస్తుతం గేమ్ చేస్తున్న చెర్రీ సినిమాకి 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.
ఈ కాంపౌండ్ లో ఎక్కవ క్రేజ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. పవన్ ఒక చిత్రనికి 80 కోట్ల రెమ్యూనరేషన్ అందుకొంటున్నారు.
ఈ ఫ్యామిలీ పిల్లర్ చిరు ఒక సినిమాకి 60 కోట్ల రెమ్యూనరేషన్ పొందుతున్నారు. ఇటీవల భోళా శంకర్ గా వచ్చి మెప్పించలేకపోయారు.
ఇటీవల విరూపాక్ష చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఈయన సినిమాకు 12 కోట్ల పారితోషికం తీసుకుంటారు.
నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా హిట్ చిత్రాల్లో నటించారు. వరుణ్ ఒక మూవీకి 11 కోట్ల రెమ్యూనరేషన్ అందుకొంటున్నారు.
చివరిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి చిత్రంతోనే క్రేజ్ సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ మూవీకి 6 నుంచి 7 కోట్ల వరకు తీసుకుంటారు.
అల్లు శిరీష్ హీరోగా చేస్తున్న అంతగా కలిసి రావడం లేదనే చెప్పాలి. శిరీష్ ఓక చిత్రానికి 2.5 కోట్లు పైనే రెమ్యూనరేషన్ పొందుతున్నారు.