అమ్మబాబోయ్.. ఈ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటీ..!!

TV9 Telugu

30  March 2024

ఈ ఫొటోలో ఉన్న నటి గుర్తుందా..? తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. 

ఆమె పేరు నిఖిత . తెలుగులో హాయ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. అందంతో కవ్వించింది. 

తెలుగు తో పాటు తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది ఈ బ్యూటీ. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన నిఖిత.. 

ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. అలాగే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది నిఖిత 

నాగార్జున నటించిన డాన్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

అయితే ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది నిఖిత. 

అయితే ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉంది అని గూగుల్ లో గాలిస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలోనే నిఖిత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

ఇప్పుడు ఈ చిన్నది గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. నిఖిత లేటెస్ట్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.