11 October 2023
గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన రెజీనా.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్
గత కొన్నేళ్లుగా రెజీనా కాసాండ్రాకు సరైన అవకాశాలు లేవు. కేవలం ఓటీటీ సినిమాల్లోనే నటిస్తోంది.
అయితే చాలా రోజుల తర్వాత ఈ అమ్మడికి గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లు సమాచారం
10 October 2023
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలో నటి రెజీనా ఎంపికైందంటూ టాక్ నడుస్తోంది
విడాముయర్చి పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మగిళ్ తిరుమేణి పేరు దర్శకత్వం వహిస్తున్నారు
ఈ సినిమాలో అజిత్ సరసన హ్యుమా ఖురేషీ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి
అయితే ఇప్పుడామె స్థానంలో రెజీనా ఎంపికైటన్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..