ట్రాన్స్‌పరెంట్ శారీ లో సెగలు రేపుతున్న రెబ్బా మోని
కా
TV9 Telugu
08 April 2024
రెబ్బా మోనికా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్రతి కుర్రకారు నోటి వెంట వినబడుతున్న పేరు.
తాజాగా వచ్చిన శ్రీవిష్ణు హీరో నటించిన ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ సామజవరగమన చిత్రం నటించింది రెబ్బా మోనికా.
గత ఏడాది జూన్ లో విడుదలైన సామజవరగమన చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెబ్బా మౌనిక గ్లామర్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు.
డస్కీ బ్యూటీగా గుర్తింపు పొందిన రెబ్బా సామజవరగమన హిట్ కొట్టడంతో ఈ ముద్దుగుమ్మ మరిన్ని మంచి ఆఫర్స్ కోసం చూస్తోంది.
రెబ్బా మోనికా గ్లామర్ రోల్స్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉందనే చెప్పాలి. మంచి ఆఫర్స్ దక్కితే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారుతుంది ఈ ముద్దుగుమ్మ.
సామజవరగమన చిత్రంలో రెబ్బా మౌనిక పెర్ఫామెన్స్ ని రవితేజ, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ కూడా ప్రశంసించారు.
తాజాగా రెబ్బా మోనికా షేర్ చేసిన తన లేటెస్ట్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కుర్రకారు లవ్ ఎమోజిలతో రచ్చ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి