17 November 2023

చుడిదార్ లో క్యూట్‌గా  మెరిసిపోతున్న రెబ్బా మోనికా జాన్

హీరో శ్రీవిష్ణు  హీరోగా నటించిన ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ సామజవరగమన చిత్రం లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రెబ్బా మౌనిక జాన్.

జూన్ లో విడుదలై సూపర్ హిట్టుగా నిలిచినా సామజవరగమన లో  నటించిన రెబ్బా మౌనిక గ్లామర్ కి ఫిదా అయిపోయారు ఆడియన్స్ 

డస్కీ బ్యూటీగా గుర్తింపు పొందిన రెబ్బా సామజవరగమన హిట్ తో మంచి ఆఫర్స్ వస్తాయని వెయిట్ చేస్తోంది.

గ్లామర్ ఆరబోతకు కూడా తాను సిద్దమే అని తన ఫోటోస్ ద్వారా చెప్పకనే చెప్తోంది.

తన అందానికి తగ్గట్లుగానే రెబ్బా హాట్  పిక్స్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది. 

తాజాగా చుడిదార్ లో క్యాజువల్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్ పోస్ట్ చేసింది రెబ్బా మోనికా జాన్

ఈ ముద్దుగుమ్మ కాస్త ఫోకస్ చేస్తే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవుతుందంటున్నారు నెటిజెన్స్.