12 December 2023

క్యాన్సల్ అయిన రవితేజ, గోపీచంద్ మలినేని సినిమా?

ఆఫ్టర్ క్రాక్ మలినేని మరో సారి.. మాస్‌ రాజాతో.. ఇటీవల ఓ సినిమా అనౌన్స్ చేశారు. 

RT4GM అనే వర్కింగ్‌ టైటిల్‌తో..  ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. 

కానీ ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఇప్పుడీ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.

అంతేకాదు అదే సినిమాను బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌తో  చేయనున్నట్టు మరో న్యూస్ 

ఇక ఇదే విషయంగా.. మైత్రీ మేకర్స్, డైరెక్టర్ గోపీచంద్.. ఇటీవల ఈ బాలీవుడ్‌ స్టార్‌ను కలిశారట. 

ఆ స్టార్‌ హీరో కూడా ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట.

ఈ టాక్స్‌ అన్నీ నిజమో అబద్దమో తెలియాలంటే ఏదైనా అఫీషియల్‌ అనౌన్స్ మెంట్ రావాల్సిందే