29 September 2023
ఆ హీరో పెదాలు.. నా పెదాలను తాకగానే వాం
తి వచ్చేసింది...
రవీణా టాండన్..! బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన. ఓ రేంజ్లో వెలిగిపోయిన హీరోయిన్.
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న రవీణా టాండన్.. తాజాగా తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన.. ఓ చేదు సంఘటనను అందరితో పంచుకున్నారు.
కెరీర్ బిగినింగ్‌లో.. ఓ హీరోతో ముద్దు సన్నివేశం చేయాల్సి వచ్చిందని చెప్పిన రవీణా..
ఆ సీన్ చేసే క్రమంలోనే.. ఆ హీరో పెదాలు.. తన బుగ్గలను తాకాయని.. అప్పుడు అసౌకర్యంగా అనిప
ించిందని చెప్పారు.
అలా హీరో పెదవులు తనను తాకగానే.. వికారంగా అనిపించిందని.. ఆ తరువాత వాంతి కూడా వచ్చేసిందని రవీణా చెప్పారు.
అంతేకాదు.. ఆ ముద్దు సీన్ చేశాక.. తన పెదాలను ఓ వంద సార్లు కడగాలని కూడా అనిపించిందంటూ.. షాకింగ్ కామెంట్స్
చేశారు ఆమె.
ఇక రవీణా టాండన్ రీసెంట్‌గా.. కెజీఎఫ్2లో కూడా యాక్ట్ చేసి.. అందర్నీ ఆకట్టుకున్నారు.
బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తున్న రవీణా.. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసు
కుపోతున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి