01 October 2023
రామ్ చరణ్‌కు హీరోయిన్‌గా.. స్టార్ హీరోయిన్ కూతురు..
ఆఫ్టర్ RRR గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్న చెర్రీ.. డెబ్యూ హీరోయిన్స్‌కు లక్కీ ఛామ్‌గా మారుతున్నారు.
చెర్రీ సినిమాల్లో నటించాలనే.. ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇవ్వాలని బ్యాకెండ్‌లో తెగ ట్రై చేస్తున్నారు.
ఇప్పటికే జాన్వీ కపూర్ .. అలాంటి ప్రయత్నమే చేసి.. RC16 ఛాన్స్‌లో కొద్దిలో మిస్ చేసుకున్నారు.
అయితే జాన్వీ ప్లేస్‌నే.. తాజాగా కొట్టేశారట ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీణా టాండన్ డాటర్ రాషా థడానీ.
ఇప్పటికే తన టీనేజ్ లుక్స్‌తో.. బాలీవుడ్‌లో బజ్ చేస్తున్న ఈబ్యూటీ.. మాంచి డెబ్యూ కోసం వెయిట్ చేస్తోంది.
తన పోర్ట్ పోలియోతో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్‌తో.. మేకర్స్ అట్రాక్ట్ చేస్తోంది.
అయితే తాజాగా ఈ బ్యూటీని చూసిన బుచ్చిబాబు.. RC16 సినిమాలో వన్ ఆఫ్‌ది హీరోయిన్‌గా తీసుకున్నారట.
అయితే అఫీషియల్‌గా ఈ న్యూస్ బయటికి రానప్పటికీ.. బాలీవుడ్ మీడియాలో మాత్రం విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి