మెస్మరైజింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న రతిక రోజ్

TV9 Telugu

29 April 2024

బిగ్ బాస్ రతిక రోజ్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గదు ఈ ముద్దుగుమ్మ.

బిగ్ బాస్ తనదైన ఆటతో అందరినీ ఆకట్టుకుంది. కేవలం ఆటతోనే కాదు అందాలతో అందరిని ఉక్కిరి బిక్కిరి చేసింది.

రతిక్ రోజ్  బిగ్‏బాస్ షోలోకి అడుగు పెట్టి పల్లవి ప్రశాంత్, యావర్ లతో లవ్ ట్రాక్ నడపటంతో మరింత ఫేమస్ అయింది.  

బిగ్ బాస్ సీజన్ 7 పక్కా గేమ్ ప్లే తో హౌస్ లోకి అడుగుపెట్టి మొదటి రోజు నుండే కంటెంట్ ఇవ్వడం మొదలెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

నాలుగో వారం రతిక ఎలిమినేట్ చేసి ప్రేక్షకులు ఈ ముద్దుగుమ్మకు పెద్ద షాక్ ఇచ్చారు. అనూహ్యంగా రతికకు సెకండ్ ఛాన్స్ వచ్చింది.

బిగ్ బాస్ ఉల్టా ఫల్టా నిర్ణయంతో రతిక రీఎంట్రీ ఇచ్చిన మరింత దారుణంగా గేమ్ ఆడి 11వ వారం ఎలిమినేట్ అయ్యింది.

మొత్తంగా 9 వారాలు హౌస్లో ఉన్న రతిక రూ. 18 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారని సమాచారం. బిగ్ బాస్ ఫేమ్ తో ఆమెకు ఆఫర్స్ పెరుగుతున్నాయి.