19 December 2023

గోవాలో కనిపించిన రతికా రోజ్ !! ఎవరితోనో తెలుసా ?? 

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 షో లోని కంటెస్టెంట్ల గురించి తెలుగు ఆడియన్స్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వారి అద్భుతమైన ఆట తీరుతో తెలుగు ప్రేక్షకులందరిని ఆకట్టుకుని ఇటవీలే బయటకు వచ్చారన్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా విన్నర్, రన్నరప్ ఎవరు అనే దానిపై కూడా పూర్తిగా క్లారిటీ వచ్చేసింది.

బిగ్ బాస్ సీజన్ 7 షో అయిపోయిందో లేదో చాలా మంది కంటెస్టెంట్లు ట్రిప్‌లకు ప్లాన్ చేసుకుంటున్నారు.

ముఖ్యంగా రతికా రోజ్ తాజాగా గోవాకు వెళ్ళగా  అతడు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ యే కావడం గమనార్హం. 

మీరందరూ అనుకున్నట్లు  ప్రిన్స్ యావర్ తో కాకుండా.. టేస్టీ తేజతో గోవా వెళ్లింది.

రాతిక, టేస్టీ తేజనే కాకుండా  శుభ శ్రీ కూడా వీరి వెంట ఉంది.  డబుల్ మీనింగ్ డైలాగ్ లతో ఎయిర్ పోర్టులో కాసేపు సందడి చేసారు.