14 November 2023
పండగ పూట అడ్డంగా దొరికిపోయిన రష్మిక, విజయ్ దేవరకొండ
ప్రస్తుతం పుష్ప2 షూట్తో.. మరో పక్క యానిమల్ షూట్తో బిజీగా ఉన్న రష్మిక పండగ పూట.. ఓ ఫోటోను షేర్
చేశారు.
అందులో ఓ ఉడెన్ సోఫాపై కూర్చుని.. ట్రెడిషనల్ వైట్ సారీలో కనిపించి అందర్నీ అట్రాక్ట్ చేశారు. దివాలీ విష
ెస్ చెప్పారు.
ఇక ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా తన ఫ్యామిలీతో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. తన ఫ్యాన్స్‌కు దివాలీ విషెస్ చెప్పారు.
అయితే వీరిద్దరూ షేర్ చేసిన ఈ ఫోటోల్లో బ్యాక్ గ్రౌండ్ వాల్ కాస్త సేమ్‌గా ఉంది.
రష్మిక కూర్చున్న ఆ ఉడెన్ సోఫా కూడా.. VD షేర్ చేసిన ఫోటోలో కనిపిడంతో.. వీరిద్దరూ నెటిజన్ల ముందు మరో సారి బుక్ అయ్యారు.
అంతేకాదు రష్మిక... విజయ్ దేవరకొండ ఫ్యామిలీతోనే దివాలీ జరుపుకుందనే నిజం అందరికీ తెలిసేలా చేశారు.
ఇక్కడ క్లిక్ చేయండి