23 April 2025
రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో హీరోయిన్ తనే.. ఇంతకీ ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోరు మీదుంది ఈ హీరోయిన్. తాజాగా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న సినిమాలో ఈ ముద్దుగుమ్మ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఆ అమ్మడు మరెవరో కాదు.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. రామ్ చరణ్ సినిమాలో రష్మిక కన్ఫార్మ్ అయ్యిందంటూ ప్రచారం నడుస్తుంది.
అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియరాలేదు. కానీ రామ్ చరణ్, రష్మిక కాంబోలో రాబోతున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటి నెలకొంది. వీరిద్దరు కలిసి జంటగా నటిస్తే ఎలా ఉంటుందనే ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది.
ఇటీవలే యానిమల్, పుష్ప 2, ఛావా చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ ఇండస్ట్రీలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇక ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ఈ అమ్మడు నటించిన సికందర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీలోనూ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలాగే ఇటు నెట్టింట సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్