12 July 2025
3 కోట్లతో స్టార్ట్ చేసి 3000 కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్.. తెలుసా..?
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్లలో ఆమె నెంబర్ వన్. తెలుగు, హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది.
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం భారతీయ సినీ పరిశ్రమను ఏలేస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా..?
కేవలం రూ.3 కోట్లతో కెరీర్ స్టార్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఏకంగా రూ.3000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ బద్దలుకొట్టింది
ఆమె మరెవరో కాదు.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. కిరిక్ పార్టీ సినిమాతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
పుష్ప 1, 2 చిత్రాలతో ఈ అమ్మడు భారీ విజయాన్ని అందుకుంది. దీంతో హిందీలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
అలాగే హిందీలో వచ్చిన ఛావా చిత్రం సైతం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. యానిమల్, పుష్ప, ఛావా చిత్రాలతో రికార్డ్స్ బ్రేక్ చేసింది.
ఇక ఇటీవలే కుబేర సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. తెలుగులో ఆమె చేసిన ఫస్ట్ మూవీ ఛలో రూ.3 కోట్లతో నిర్మించారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్