బాలీవుడ్‏లో రష్మిక జోరుకు బ్రేకులు.. అసలేమైందంటే..

30 March 2025

బాలీవుడ్‏లో రష్మిక జోరుకు బ్రేకులు.. అసలేమైందంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

image
ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‏గా దూసుకుపోతుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదుంది.

ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‏గా దూసుకుపోతుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదుంది.

తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. యానిమల్, పుష్ప 2, ఛావా.. ఇలా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టింది.

తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. యానిమల్, పుష్ప 2, ఛావా.. ఇలా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టింది. 

ఇక ఇప్పుడు సికందర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. సల్మాన్ ఖాన్ సరసన నటించి మరోసారి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

ఇక ఇప్పుడు సికందర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. సల్మాన్ ఖాన్ సరసన నటించి మరోసారి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. 

తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. విడుదలకు ముందే పైరసీ కావడం మరో మైనస్.

దీంతో ఈ సినిమాకు అంతగా కలెక్షన్స్ రావడం కష్టమే అనట్లుగా పరిస్థితి కనిపిస్తుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. 

మరోవైపు తెలుగులో విడుదలైన రాబిన్ హుడ్ సైతం మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈసినిమాకు కూడా రష్మికనే ఫస్ట్ ఛాయిస్. 

డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకోవడంతో శ్రీలీలకు ఛాన్స్ వచ్చింది. ఇందులో నితిన్ హీరోగా నటించారు. 

వరుస పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతున్న రష్మికకు ఇప్పుడు సికందర్ సినిమాతో హిందీలో బ్రేక్ పడినట్లైంది.