04 April 2024
విజయ్ దేవరకొండను ముద్దుగా ఆ పేరుతో పిలుస్తాను.. రష్మిక..
Rajitha Chanti
Pic credit - Instagram
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ చాలాకాలంగా సోషల్ మీడియాలో రూమర్స్ వైరలవుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ రూమర్స్ పై ఇప్పటివరకు ఇద్దరూ స్పందించలేదు. కానీ గతంలో అనేకసార్లు ఇద్దరు చేసిన ఇన్ స్టా ఫోస్టులపై తెగ చర్చలు నడిచాయి.
తాజాగా బాలీవుడ్ స్టార్ నేహా ధుపియాకు ఇచ్చిన పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది రష్మిక.
విజయ్ దేవరకొండలో నచ్చే క్వాలిటీ ఏంటీ ? నచ్చని క్వాలిటీ ఏంటీ ? అని అడగ్గా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది నేషనల్ క్రష్ రష్మిక.
విజయ్, తాను ఇద్దరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చామని.. దీంతో ఇద్దరి ఆలోచనలు, చేసే పనులు ఒకేలా ఉంటాయని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
ఈ విషయాల్లో విజయ్‌లో తనకు చాలా బాగా ఇష్టమని.. ఇక నచ్చని విషయమంటే ఎప్పుడూ ఎదోక వర్చ్ చేస్తూ.. వర్క్ విషయంలో సీరియస్‍గా ఉంటాడని తెలిపింది.
ఈ విషయాల్లో విజయ్‌లో తనకు చాలా బాగా ఇష్టమని.. ఇక నచ్చని విషయమంటే ఎప్పుడూ ఎదోక వర్చ్ చేస్తూ.. వర్క్ విషయంలో సీరియస్‍గా ఉంటాడని తెలిపింది.
ఇదిలా ఉండే ప్రస్తుతం రష్మిక పుష్ప 2లో నటిస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇక్కడ క్లిక్ చేయండి.