రష్మిక మెరిసే ముఖానికి కారణం అదే.. మీరు కూడా ట్రై చేయచ్చు
TV9 Telugu
11 January 2024
పుష్ప, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మందన్నా
ప్రస్తుతం దక్షిణాది ఇండస్ట్రీలతో పాటు హిందీలోనూ వరుస పెట్టి సినిమాలు చేస్తోందీ అందాల తార
ఇదిలా ఉంటే రీల్ లైఫ్, రియల్ లైఫ్‌లో అయినా రష్మిక ముఖం ధగధగ మెరిసిపోతూ ఉంటుంది.
దీనికి కారణం ఆమె ఆరోగ్యకరమైన జీవనశైలి. ముఖ్యంగా రోజూ 7 లీటర్ల నీళ్లు తాగుతుందట ఈ బ్యూటీ
వాటర్ కంటెంట్ ఉన్న పుచ్చకాయ, కొబ్బరి నీళ్లను కూడా తరచుగా తీసుకుంటుందట రష్మిక
ఎక్కడికి వెళ్లినా సరే రష్మిక హ్యాండ్ బ్యాగ్ లో ఖచ్చితంగా వాటర్ బాటిల్ ఉండాల్సిందేనట
ఇక్కడ క్లిక్ చేయండి..