16 october 2023
ఒక్క ముద్దు సీన్‌కు 20 లక్షలు.. డైరెక్టర్లకు రష్మిక దిమ్మతిరిగే రూల్
కన్నడ స్టేట్ నుంచి.. టాలీవుడ్‌లోకి ల్యాండ్ అయి.. TFIలో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక
'ఛలో' సినిమాతో.. ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఐనాన్ స్టార్ 'పుష్ప' కారణంగా పాన్ ఇండియన్ స్టేటస్ పట్టేసింది.
తాజాగా టాలీవుడ్ సినిమాల కంటే.. బాలీవుడ్ సినిమాలతోనే ఎక్కువగా బిజీగా ఉంటోంది.
ఇక త్వరలో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో 'యానిమల్' సినిమాతో సిల్వర్ స్క్రీన్
ను హిట్ చేయబోతోంది.
రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన 'అమ్మాయి' సాంగ్‌తో ఇండియా మొత్తం సెన్సేషనల్ అయింది.
ఆ పాటలో.. రణ్భీర్‌తో లిప్ లాక్ పెట్టిన రష్మిక.. తన బోల్డ్ కిస్ సీన్లతో అందర్నీ తన వైపుక
ు తిప్పకుంది.
ఇక 'యానిమల్' సినిమాలో ఒక్కో లిప్‌లాక్ కోసం.. రష్మిక ఏకంగా 20లక్షలు ఛార్జ్ చేసిందని బాలీవుడ్లో టాక్.
ఈ లెక్కన.. ఈ సినిమా రెమ్యూసనరేషన్‌కు సమానంగా.. లిప్‌లాక్ సీన్ల రెమ్యూనరేషన్ దక్కించుకుందట రష్మిక
అంతేకాదు. తాను చేయబోయే ప్రతీ సినిమాలోని లిప్‌లాక్‌కు.. ఈ అడిషనల్ రేట్‌ను ఫిక్స్ చేశారట ఈ బ్యూటీ.
ఇక్కడ క్లిక్ చేయండి