21 August 2024

అయ్యబాబోయ్.. రష్మికాకు ఇంత చిన్న చెల్లెలు ఉందా..!

Rajeev 

Pic credit - Instagram

 నేషనల్ క్రష్  రష్మిక మందన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. 

మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటివో స్టార్ హీరోలతో నటించి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. 

తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ చిన్నది సత్తా చాటింది. అక్కడ కార్తీ , విజయ్ లతో నటించింది ఈ ముద్దుగుమ్మ. 

ఇక బాలీవుడ్ లోనూ క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. రీసెంట్ గా యానిమల్ సినిమాలో నటించి హిట్ అందుకుంది. 

అలాగే ఇప్పుడు అక్కడ మరికొన్ని సినిమాల్లో నటిస్తుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే రష్మిక ఫ్యామిలీ కి సంబందించిన ఓ వార్త వైరల్ అవుతోంది. 

రష్మికాకు ఓ చెల్లెలు కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. రష్మిక రాఖీ రోజు తన చెల్లెలు ఫోటోను షేర్ చేసింది. 

రష్మిక తన చెల్లెలు కంటే 17 ఏళ్లు పెద్దది కావడం గమనార్హం. ప్రస్తుతం రష్మిక చెల్లెలి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.