31 october 2023
అరె.. రె.. ఏం అందం..! సినిమాల్లో కంటే బయటే బాగు
ందిగా..
యానిమల్‌ను కూడా ఫిదా చేసే లుక్స్‌తో.. ఎట్ ప్రజెంట్ కెరీర్ పీక్స్‌లో ఉన్నారు రష్మిక మందన్న..
అటు బాలీవుడ్‌తో పాటు.. టాలీవుడ్లోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు
ఇక రీసెంట్‌గా... ముంబయ్ ఎయిర్‌పోర్టులో కనిపించి మరో సారి అందర్నీ ఫిదా అయ్యేలా చే
శారు.
సినిమాల్లో కంటే బయటే బాగున్నారనే కామెంట్ తన ఫ్యాన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు
ఇక రష్మిక తాజాగా.. రణ్బీర్‌తో యానిమల్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాతో హిట్ కొట్టేలా
కూడా కనిపిస్తున్నారు
ఆ సినిమాతో పాటే.. అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు రష్మిక.
ఇక్కడ క్లిక్ చేయండి