27 November 2023
చీరకట్టులో నేషనల్ క్రష్ అందాలు
రష్మిక మందన్న నేషనల్ క్రష్ గా దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ సంపాదించుకుందో ప్రత్య
ేకంగా చెప్పాల్సిన పనిలేదు.
రష్మిక నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘యానిమల్’ రిలీజ్ కు సిద్ధమవుతోందన్న విషయం తెలిసిందే.
యానిమల్ మరో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగ
ా యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
ఈ సందర్భంగా నిన్న చెన్నైలోని ప్రమోషన్స్ లో పాల్గొనగా ఆ ఈవెంట్ లో బ్యూటీఫుల్ శారీలో అదరగొట్టింది
స్లీవ్ లెస్ బ్లౌజ్, గ్రీన్ శారీలో రష్మిక మందన్న అందరిని మంత్రముగ్ధులను చేసింది.
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ‘యానిమల్’ తర్వాత ‘పుష్ప2 : ది రూల్
’, ‘రెయిన్ బో’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.
నయా లుక్స్ లో దర్శనమిస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టు ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక్కడ క్లిక్ చేయండి