సాగర తీరాన.. చక్కనమ్మ.. రష్మిక లేటెస్ట్ పిక్స్

Rajeev 

14 May 2024

 నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్. 

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది .. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. 

చేసింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా ను అందుకుంది రష్మిక మందన్న 

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఈ చిన్నది .. ఇప్పుడు బాలీవుడ్ లోనూ బిజీగా మారింది. 

ఇటీవలే అక్కడ యానిమల్ సినిమాతో హిట్ అందుకుంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. 

దాంతో ఇప్పుడు ఈ అమ్మడుకి మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి అక్కడ. అలాగే తమిళ్ లోనూ నటిస్తుంది. 

తాజాగా రష్మిక ఓ మ్యాగజైన్ కోసం బీచ్ పక్కన అందాలు ఆరబోస్తూ ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.