ఈ ముద్దుగుమ్మ చిరునవ్వుకి చంద్రుడు ఫిదా.. మెస్మరైజ్ రష్మిక..
29 November 2024
Battula Prudvi
5 ఏప్రిల్ 1996న కర్ణాటక రాష్ట్రంలోని విరాజ్‌పేటలో కొడవ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ రష్మిక మందన్న.
ఈమె తండ్రి పేరు సుమన్, తల్లి పేరు మదన్ రష్మిక. కొడగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది.
బెంగుళూరులోని M.S.రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్‌లో సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించింది.
2016లో కన్నడ రొమాంటిక్ కామెడీ చిత్రం కిరిక్ పార్టీతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.
2018లో నాగ శౌర్య చలోతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయింది.అదే ఏడాది విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందంలో నటించింది. రెండూ మంచి హిట్స్ అందుకున్నాయి.
2020లో మహేష్ సరిలేరు నీకెవ్వరు, నితిన్ సరసన భీష్మ చిత్రాల్లోకథానాయకిగా మరో రెండు హిట్స్ అందుకుంది ఈ భామ.
2021లో బన్నీకి జోడిగా పుష్ప చిత్రంతో నేషనల్ స్థాయిలో క్రేజ్ పొందింది. 2023లో బ్లాక్ బస్టర్ యానిమాల్ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది.
ఈ ఏడాది డిసెంబర్ 5న ఈమె నటించిన పుష్ప 2 ది రూల్ విడుదల కానుంది. ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నటిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
నవంబర్ చివరిలో డిజిటల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీసులు..
ఈ ముద్దుగుమ్మకి స్పృశించిన అందం జన్మ ధన్యం.. మెస్మరైజ్ ఆనంది..
ఈమె నవ్వులో గులాబీ.. సొగసులో సెలయేరు.. సిజ్లింగ్ హన్సిక..