రష్మిక స్పీడ్ మాములుగా లేదుగా.. పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్న
TV9 Telugu
12 February 2025
నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ గురించి తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే ఈ అమ్మడు పాన్ ఇండియా ఇండస్ట్రీని ఏలేస్తుంది
తెలుగుతోపాటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగులో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ పుష్ప మూవీతో ఈ బ్యూటీ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది.
పుష్ప సినిమాతో రష్మిక మందన్న పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. ఆతర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది.
యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో భారీ హిట్ అందుకుంది ఈ చిన్నది. దాంతో అక్కడ కూడా రష్మిక క్రేజ్ పెరిగిపోయింది.
ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. రష్మిక నటించిన చావా సినిమా ఫిబ్రవరి 14న రానుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆఫ్ఘనిస్తాన్‌ను పాలించిన హిందూ చక్రవర్తులు వీరే..
విమానంలో ఆటోపైలట్ మోడ్ ఎలా పని చేస్తుందో తెలుసా.?
ఇంటికి అతిథులు వస్తున్నారా.? రోజ్ కొబ్బరి లడ్డు ట్రై చేయండి..