RC16 నుంచి క్రేజీ అప్‌డేట్.. ట్రెండింగ్ తండేల్ టీజర్..
TV9 Telugu
08 January 2024
లైఫ్ అంటేనే అన్నింటిని బ్యాలన్స్ చేసుకోవడం అని అంటున్నారు నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.
గతేడాది రణబీర్ కపూర్ సరసన నటించిన యానిమల్ సినిమా మంచి సక్సెస్ అయింది. డిసెంబర్ 1న ఈ సినిమా విడుదలైంది.
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి జోడిగా నటిస్తున్న పుష్ప సీక్వెల్ షూట్‌లో ఉన్నారు రష్మిక మందన్న.
ఈ సినిమా షూటింగ్‌కి కాస్త గ్యాప్ తీసుకుని యానిమల్ సక్సెస్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్నారు రష్మిక.
దేవర సినిమా సెట్లో అడుగుపెడుతున్న ప్రతి సారీ ఓ మంచి వర్క్ షాప్‌కి హాజరవుతున్న భావన కలుగుతోందని అంటున్నారు నటి జాన్వీ కపూర్.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ దేవరలో ఎన్టీఆర్‌తో జోడీ కడుతున్నారు జాన్వీ కపూర్.
ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది దేవర ఫస్ట్ పార్ట్. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో సినీ ప్రేమికుల్లో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి