11 November 2023
వెరీ షాకింగ్.. నెట్టింట వైరల్ అవుతున్న రష్మిక.. మరో డీప్ ఫే
క్ వీడియో ..
AIటెక్నాలిజీ సాయంతో.. కొంత మంది కేటగాళ్లు హీరోయిన్లను.. అసభ్యంగా నెట్టింట వైరల్
చేస్తున్నారు.
వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ... సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి తీసుకువస్తున్నారు.
రీసెంట్‌గా జరా పటేల్ వీడియోను.. రష్మిక వీడియోగా మార్చి వైరల్ చేశారు కొంత మంది AI పో
కిరోళ్లు.
అయితే వీళ్లే తాజాగా రష్మిక మరో వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు.
ఆ వీడియోలోనూ.. రష్మిక ఏదో ఇంగ్లీష్ ర్యాంప్ సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంది.
అయితే ఈ వీడియోను నోటీస్ చేసిన రష్మిక ఫ్యాన్స్.. ఈ వీడియో కూడా ఫేక్ అంటున్నారు.
ఆ వీడియోను రష్మికకు.. సైబర్ సెల్‌కు ట్యాగ్ చేస్తున్నారు.. దాన్ని రిమూవ్ చేసేలా చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి