02 December 2023

అమ్మాయి, అర్జున్ రెడ్డి.. మళ్లీ దొరికిపోయారుగా.!

విజయ్‌ దేవరకొండ, రష్మిక  మరో సారి నెటిజన్స్‌కు అడ్డంగా దొరికిపోయారు..

పోలింగ్ డే.. తన ఓట్‌ క్యాస్ట్ చేసేందుకు పోలింగ్‌ బూత్‌కు వచ్చిన విజయ్‌ దేవరకొండ ... 

తన రౌడీ బ్రాండ్‌ స్టైలిష్‌ హుడీతో అందర్నీ విపరీతంగా ఆకట్టుకున్నారు. 

అయితే సేమ్‌ అదే హుడీలో రష్మిక కూడా తాజాగా కనిపించారు. 

యానిమల్ మూవీ రిలీజ్ అయిన వేళ... ఢిల్లీ నుంచి హైద్రాబాద్‌కు రిటర్న్‌ అయిన రష్మిక..

వస్తూ వస్తూ... ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో.. అదే హుడ్డీలో ప్లాష్ అయ్యారు.

ఇక ఈ స్టార్స్‌  ఇద్దరూ ఇలా సేమ్ హుడ్డీలో కనిపించడంతో.. 

మరో సారి వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారనే టాక్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 

మరో సారి సోషల్ మీడియా మొత్తం వీరి రిలేషన్‌ షిప్.. కామెంట్స్‌ తోనే నిండిపోయింది.