09 January 2024
విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి క్
లారిటీ వచ్చేసిందోచ్...
TV9 Telugu
అది అలవాటో.. ఫార్మాటో తెలీదు కానీ.. విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లంటూ ఎప్పుడూ ఓ
న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది.
అందర్నీ షాక్ అయ్యేలా.. కొంత మందిని ఆనందించేలా చేస్తుంది వీళ్ల పెళ్లి న్యూస్.
కానీ కట్ చేస్తే... ఈ టీవ ఇది ఫేక్ అంటూ.. ఇచ్చిన క్లారిటీతో... కొన్నాళ్లు కనిప
ించకుండా పోతుంది. ఇక ఇప్పుడు మరో సారి ఇదే జరిగింది.
ఎప్పటిలానే...రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ న్యూస్ నెట్టింట వైరల్ అయింది.
డేట్ కూడా ఫిక్స్ అయినట్టు.. చాలా గట్టిగానే ఆన్యూస్‌లో వినిపించింది. అక్రాస్ సోషల్ మీడియా ఇ
దే హాట్ టాపిక్ అయింది.
దీంతో రంగంలోకి దిగిన విజయ్ దేవరకొండ అండ్ రష్మిక టీం... ఎప్పటిలానే.. ఇది ఫేక్ న్యూస్ అంటూ తేల్చారు. అలాంటిదేం లేదంటూ... చెప్పారు.
ఎప్పటిలానే.. మళ్లీ ఈన్యూస్‌ను కనిపించకుండా చేశారు. కానీ మనకు తెలుసు కదా... ఇది కొంత కాలం వరకే అనీ..!
ఇక్కడ క్లిక్ చేయండి