Rashmika 1 రష్మికకు జాక్ పాట్ .. మరో బ్లాక్ బస్టర్ లోడింగ్

రష్మికకు జాక్ పాట్ .. మరో బ్లాక్ బస్టర్ లోడింగ్

image

22  February 2025

Basha Shek

Rashmika Mandanna  యానిమల్, పుష్ప 2, ఇప్పుడు ఛావా.. ఇలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది రష్మిక
image

 యానిమల్, పుష్ప 2, ఇప్పుడు ఛావా.. ఇలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది రష్మిక

Rashmika Mandanna (7) ముఖ్యంగా యానిమల్, ఛావా సినిమాల విజయంతో బాలీవుడ్ లో నూ ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.
image

ముఖ్యంగా యానిమల్, ఛావా సినిమాల విజయంతో బాలీవుడ్ లో నూ ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.

Rashmika Mandanna (5) ప్రస్తుతం రష్మిక చేతిలో ధనుష్ కుబేర, సల్మాన్ ఖాన్ సికిందర్ తో పాటు రెండు ఓరియంటెడ్ సినిమాలు ఉన్నాయి.
image

ప్రస్తుతం రష్మిక చేతిలో ధనుష్ కుబేర, సల్మాన్ ఖాన్ సికిందర్ తో పాటు రెండు ఓరియంటెడ్ సినిమాలు ఉన్నాయి.

కాగా రష్మికకు మరో జాక్ పాట్ తగిలిందని సమాచారం. దీంతో మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తనకు పుష్ప, పుష్ప2 లాంటి హిట్స్ ఇచ్చిన సుకుమార్ దర్శకత్వంలోనే రష్మిక మరో సినిమా చేయనుందని సమాచారం.

రంగ స్థలం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్ సీ 17( వర్కింగ్ టైటిల్ ) పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది.

ఇప్పుడీ సినిమాలో కథానాయికగా రష్మిక మందన్నానే ఎంపిక చేసినట్లు ఫిల్మ్స్ సర్కిళ్లలో ప్రచారం జరుగుతోంది.

అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఇదే నిజమైతే రష్మిక ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరినట్లే.