11 November 2023
ఎవరిది తప్పు.. ! రష్మిక డీప్ ఫేక్ ఫోటో vs సమంత బికినీ ఫోటో
రష్మిక డీప్ ఫేక్ వీడియో నెట్టింట సెన్సేషనల్ గా మారిందనేది తెలిసిందే.
ఆ వీడియో.. డీప్ ఫేక్ టెక్నాలిజీపై అందరూ నోరు విప్పేలా చేసింది.
అయితే తాజాగా ఓ ఫ్యాషన్ మ్యాగజీన్ కోసం సమంత బికినీలో.. డీప్ నెక్‌తో కనిపించింది
ఇప్పుడు సమంత ఫోటో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వైరల్ అవడంతో పాటు.. డీప్ ఫేక్ vs సెల్ఫ్ ఎక్స్‌పోజింగ్ పై నెట్టింట డిస్కషన్ మొదలైంది.
రష్మిక డీప్ ఫేక్ వీడియో తప్పు అయితే.. సమంత బాడీ రివీల్ ఫోటో కూడా తప్పే అన్న కామెంట్ వస్తోంది
హద్దులు మీరేలా ఫోటో షూట్స్ చేయించుకుని.. నెట్టింట వదలడం తప్పే అనే కామెంట్ వైరల్ అవుతోంది,
ఇదో పెద్ద చర్చగా.. మరో కాంట్రో ఇష్యూగా నెట్టింట టర్న్ అవుతోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి