04 September 2023
పెళ్లిలో రష్మిక ధరించిన ఈ కలర్ ఫుల్ శారీ ధరెంతో తెలుసా?
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉంటోంది పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా
పుష్ప సీక్వెల్ పుష్ప 2 తో పాటు చా క్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌తో కలిసి యానిమల్ మూవీలో నటిస్తోంది రష్మిక
అలాగే రెయిన్ బో అనే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోందీ అందాల తార.
ఇదిలా ఉంటే తాజాగా ఓ పెళ్లి వేడుకలో తళుక్కుమంది రష్మిక మందన్నా. చీరలో ట్రెడిషినల్‌గా కనిపించి కట్టిపడేసింది
హైదరాబాద్‌లో జరిగిన తన అసిస్టెంట్ పెళ్లివేడుకకు హాజరైందీ అందాల తార. ఎల్లో శారీలో అందంగా ముస్తాబైంది
పెళ్లిలో రష్మిక ధరించిన ఈ కలర్ ఫుల్ శారీ ధరెంతో తెలుసా?
ఈ చీర సింపుల్‌గా కనిపించినా ధర మాత్రం భారీగానే ఉందండోయ్. దీని ధర సుమారు రూ.35 వేలు అని తెలుస్తోంది
ఈ సందర్భంగా నూతన వధూవరులు తన కాళ్లకు మొక్కడంతో ఆశ్చర్యపోయింది రష్మిక. ఏం చేయాలో పాలుపోలేదు
తన అసిస్టెంట్ పెళ్లికి రష్మిక ఆర్థిక సాయం చేసిందని, అందుకే ఇలా ఆశీర్వాదం తీసుకున్నారని తెలుస్తోంది
ఇక్కడ క్లిక్ చేయండి..