మరీ ఇంత అందమైతే ఎట్లా..! అప్సరసలు దిష్టి పెడతారేమో..
28 November 2023
27 ఏప్రిల్ 1988న ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం ఓ ఒడియా కుటుంబంలో పుట్టి పెరిగింది అందాల తార రష్మీ గౌతమ్.
విశాఖపట్నంలోని మధురవాడలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో తన పాఠశాల విద్యను అభ్యసించింది ఈ ముద్దుగుమ్మ.
డెస్టినీ సిటీ విశాఖపట్నంలోని ప్రముఖ ఆంధ్ర యూనివర్సిటీలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఈ వయ్యారి భామ.
2002లో ఉదయకిరణ్ హీరోగా నటించిన హోలీ చిత్రంలో సునీల్ గర్ల్ ఫ్రెండ్ గా సాలు పాత్రతో తన కెరీర్ మొదలుపెట్టింది.
తర్వాత కరెంటు, గణేష్ లాంటి చాల తెలుగు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.
ఎన్ని సినిమాలు షోలు చేసిన ఈటీవీలో ప్రసారం అయ్యే ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
2016లో సిద్దు జొన్నలగడ్డకి జోడిగా గుంటూరు టాకీస్ అనే ఓ తెలుగు సినిమాతో తొలిసారి కథానాయకిగా కనిపించింది.
2022లో బొమ్మ బ్లక్ బస్టర్ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఇటీవల బాయ్స్ హాస్టల్ అనే ఓ సినిమాలో కనిపించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి