సౌందర్యంలో అప్సరస, సోయంగంలో హంసకి చెల్లెలు ఈ బ్యూటీ..
04 December 2023
27 ఏప్రిల్ 1988న ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ రష్మీ గౌతమ్.
ఈ ముద్దుగుమ్మ పుట్టింది వైజాగ్ లో అయినా తండ్రి ఉత్తర ప్రదేశ్ కి చెందిన వారు. తల్లి ఒడిస్సాకి చెందినది.
విశాఖపట్నంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ బ్యూటీ. వైజాగ్ లోనే ఇంటర్మీడియట్ కూడా చదివింది.
విశాఖలో ప్రముఖ యూనివర్సిటీ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ పట్టా అందుకుంది అందాల భామ రష్మీ గౌతమ్.
2003లో వచ్చిన హోలీ చిత్రంలో సునీల్ గర్ల్ ఫ్రెండ్ గా సాలు అనే పాత్రతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ భామ.
తర్వాత కరెంటు, ఎవరైనా ఎప్పుడైనాతో పాటు మరికొన్ని తెలుగు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి ఆకట్టుకుంది ఈ భామ.
తర్వాత కరెంటు, ఎవరైనా ఎప్పుడైనాతో పాటు మరికొన్ని తెలుగు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి ఆకట్టుకుంది ఈ భామ.
ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్ గా చేస్తూనే సినిమాల్లో నటిస్తుంది ఈ భామ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి