బహుశా బ్రహ్మ పొరపాటేమో.. స్వర్గ లోకానికి వెళ్లాల్సిన ఈమె భువిపైకి వచ్చింది..
27 November 2023
27 ఏప్రిల్ 1988న భూలోక స్వర్గం అయిన విశాఖపట్నంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది అందాల యాంకర్ రష్మీ గౌతమ్.
2002లో ఉదయ్ కిరణ్, రిచా పల్లోడ్ జంటగా నటించిన హోలీ అనే తెలుగు చిత్రంతో తన కెరీర్ మొదలుపెట్టింది ఈ బ్యూటీ.
2004లో ఆది c/o ABN కాలేజ్, 2006లో థ్యాంక్స్ అనే తెలుగు చిత్రాల్లో నటించింది. తర్వాత కూడా చాలా చిత్రాల్లో చేసింది.
2007లో యువ అనే ఓ టెలివిజన్ షోతో బుల్లితెరపై తొలిసారి కనిపించింది. తరువాత లవ్ అనే షో చేసింది. ఐడియా సూపర్ కి కంటెస్టెంట్ గా వెళ్ళింది.
2013లో ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ కి యాంకర్ గా చేసింది. 2014లో మొదలైనప్పటి నుంచి ఎక్స్‌ట్రా జబర్దస్త్ యాంకర్ గా చేస్తుంది.
2016 నుంచి 2021 వరకు ఢీ సీజన్ 9, సీజన్ 10, సీజన్ 11, సీజన్ 12, సీజన్ 13లకు టీం లీడర్ గా చేసింది ఈ బ్యూటీ.
2016లో సిద్దు జొన్నలగడ్డకి జోడిగా గుంటూరు టాకీస్ అనే చిత్రంలో తొలిసారి కథానాయకిగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ.
2022లో నందుకి జోడిగా బొమ్మ బ్లాక్ బస్టర్ లో నటించింది. ప్రస్తుతం ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలకి యాంకర్ గా చేస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి