క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న అందాల రష్మీ .. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Rajeev 

31 May 2024

బుల్లితెర పై తనదైన యాంకరింగ్ తో దూసుకుపోతుంది అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. 

ఈ చిన్నదానికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా షోల్లో అలరించింది రష్మీ. 

ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ టాక్ షోతో రష్మీ సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకుంది.

నిజానికి రష్మీ ముందుగా సినిమాల్లో నటించింది. చిన్న చిన్న సైడ్ రోల్స్ చేసింది. ఆతర్వాత యాంకర్ గా మారింది.

యాంకర్ అయిన తర్వాత హీరోయిన్ గానూ సినిమాలు చేసింది. గుంటూరు టాకీస్ తో ఆకట్టుకుంది ఈ చిన్నది. 

ఆతర్వాత కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు యాంకర్ గా తన సత్తా చాటుతోంది. 

ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది రష్మీ.