క్రేజి లుక్స్ లో ఫిదా చేస్తున్న రష్మీ..
TV9 Telugu
02 August 2024
27 ఏప్రిల్ 1988ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భూతల స్వర్గం విశాఖపట్నంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది రష్మీ గౌతమ్.
ఈ వయ్యారి భామ తల్లి ఒడిస్సాకి చెందినవారు. ఈ ముద్దుగుమ్మ తండ్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రష్మీ రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచుతురాలు.
2002లో హోలీ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఈ వయ్యారి.. కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.
2016లో గుంటూరు టాకీస్ సినిమాతో తొలిసారి హీరోయిన్ గా నటించింది. తర్వాత అంతం, అంతకు మించి, బొమ్మ బ్లాక్ బస్టర్ లో చేసింది.
2007లో యువ షోతో బుల్లితెర కెరీర్ మొదలుకొని ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్ గా ఎదిగింది.
ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ తో ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ ఈ వయ్యారి భామకి బాగా వర్కౌట్ అయింది.
11 సెప్టెంబర్ 1995న దేవతల భూమిగా పిలవబడే కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌లో జన్మించింది వయ్యారి భామ సంయుక్త.
ఇక్కడ క్లిక్ చెయ్యండి