కిల్లింగ్ లుక్స్ తో కవ్విస్తున్న రష్మి గౌతమ్

TV9 Telugu

01  April 2024

రెండు తెలుగు రాష్ట్రాల్లో రష్మి గౌతమ్ పేరు తెలియని వారు ఉండరు.  ఈటీవీలో  వచ్చే ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది

తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ, సినిమాలు చేస్తూ, అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గకుండ మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

గత కొన్ని నెలలుగా యాంకర్ రష్మి పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కానీ ఈ ముద్దగుమ్మ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు.

తాజాగా కాబోయే వాడిపై మనసులో మాట చెప్పింది ఈ చిన్నది. తాను ఇష్టపడే వ్యక్తి  ఒరిస్సాకు చెందిన ఓ యువ వ్యాపారవేత్త అనే టాక్ వినిపిస్తోంది.

రష్మి గౌతమ్‌, సుడిగాలి సుధీర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ  గురించి అందరికి తెలిసిందే.. వీరి జోడికి ఆడియన్స్ ఫిదా అయ్యారు.

రష్మి గౌతమ్  నటించిన గుంటూరు టాకీస్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ అప్పట్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారిందనే చెప్పాలి.

ఓ వైపు యాంకరింగ్ చేస్తూ, మరో సినిమాలతో రష్మి గౌతమ్ కెరీర్ మూడు ఆఫర్స్.. ఆరు సినిమాలన్నట్టుగా సాగిపోతుంది.