భోళా శంకర్ సినిమాతో రష్మీ జాతకం మారుతుందా ??
టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయవంతమైన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు.
జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న రష్మీ.
తాజాగా చిరంజీవి భోళా శంకర్ సినిమాలో పవన్ ను ఇమిటేట్ చేస్తానంటూ షాకింగ్ అప్ డేట్ ఇచ్చారు.
ఈ వీడియోను అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.
తాజాగా చిరంజీవి లీక్ చేసిన ఈ వీడియోలో చిరంజీవితో పాటు రష్మీ కనిపించారు.
భోళా శంకర్ సినిమాలో రష్మీకి ముఖ్యమైన పాత్ర దక్కిందని సమాచారం అందుతోంది.
అయితే చిరంజీవి సినిమాతో అయినా రష్మీ జాతకం మారుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రష్మీకి సక్సెస్ రేట్ ఇతర నటీమణులతో పోలిస్తే చాలా తక్కువనే సంగతి తెలిసిందే.
అయితే రష్మీ ఈ సినిమాతో సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి