17 ఏళ్లకే అతడితో ప్రేమలో పడ్డా.. ఇప్పటికీ టచ్ లో ఉన్నారు.. రాశి సింగ్
13 June 2026
Pic credit - Instagram
Phani Ch
రాశి సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్‌కి ఇటీవల ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు.
రాశి సింగ్ మొట్టమొదట “జెమ్” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ ముద్దుగుమ్మ చిన్నప్పటి నుండి సీరియల్స్ చూసి యాక్టర్ కావాలని ఆసక్తి కలిగిందట.
ఒక ఇంటర్వ్యూ లో రాశీ సింగ్ తన కాలేజ్ డేస్ నాటి లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. ఏకంగా లెక్చరర్‌తోనే ప్రేమయాణం నడిపినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్చానికి గురి చేసింది.
‘స్కూల్ డేస్ అయి పోయాక కాలేజీలో చేరాను. ఆ సమయంలో నాకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను మాకు లెక్చరర్ కూడా. కాలేజీలో నాకు ఎంతో ఫేవర్ గా ఉండేవాడు.
పరీక్షలు ఉన్నప్పుడు నాకు ముందే ఎగ్జామ్ పేపర్లు కూడా ఇచ్చేవాడు. వైవా జరిగే సమయంలో నన్ను ఎలాంటి ప్రశ్నలు అడిగేవాడు కాదు. ఇద్దరం సరదాగా కూర్చోని కబుర్లు చెప్పు
కుంటూ టైమ్ పాస్ చేసేవాళ్లం.
ఆ సమయంలో నా వయసు 17 ఏళ్లు.. అతను కూడా చాలా యంగ్.. పెళ్లి కూడా కాలేదు. అయినప్పటికీ మా మధ్య ఏమీ జరగలేదు. కొన్నేళ్ల క్రితం ఆయన పెళ్లి చేసుకున్నారు.
కుంటూ టైమ్ పాస్ చేసేవాళ్లం.
ఇప్పటికీ ఆయన నాతో టచ్ లో ఉన్నారు. నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవుతున్నాడు. అతని వైఫ్ కూడా ఫాలో అవుతుంది’ అని రాశీ సింగ్ చెప్పుకొచ్చింది.
కుంటూ టైమ్ పాస్ చేసేవాళ్లం.