రాశి ఖన్నా బ్యూటీఫుల్ పిక్స్

ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగు తెరకు పరిచయమైది.

జోరు సినిమాతో హుషారు చూపించి.. జిల్ చిత్రంతో జిగేల్‌మని మెరిసింది రాశి ఖన్నా

తెలుగులో రాశి ఖన్నా జోరుగా పూర్తిగా తగ్గిపోయింది.

వరుసగా పరాజయాలు పలకరించడంతో ఈ ముద్దుగుమ్మ చేతిలో ఆఫర్లు లేకుండా పోయాయి.

ప్రస్తుతం హిందీ, తమిళ ఇండస్ట్రీపై ఆశలు పెట్టుకుంది. అక్కడ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.

థ్యాంక్ యూ, పక్కా కమర్షియల్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాగా.. రెండు కూడా నిరాశ పరిచాయి.

హిందీలో యోధా, తమిళంలో మేధావి సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. మరో తమిళ సినిమా సెట్స్‌పై ఉంది

మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోషూట్స్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది.