అదరగొట్టిన రాశి ఖన్నా.. లేటెస్ట్ ఫొటోస్ 

Rajeev 

27 May 2024

టాలీవుడ్ బబ్లీ బ్యూటీ రాశిఖన్నా ప్రస్తుతం నెమ్మదిగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. 

టాలీవుడ్ లో యంగ్ హీరోలందరి సరసన నటించి మెప్పిచింది ఈ ముద్దుగుమ్మ. 

హిట్లు, ఫ్లాప్ లను పట్టించుకోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతుంది. 

తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించి అక్కడ సత్తా చాటింది ఈ హాట్ బ్యూటీ. 

ఇటీవలే హిందీలోనూ అడుగు పెట్టింది ఈ అమ్మడు. అక్కడ ఓ వెబ్ సిరీస్ లో నటించింది. 

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. 

తాజాగా అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది రాశి.