టాలీవుడ్ పై క్రేజీ కామెంట్స్ చేసిన అందాల రాశీ ఖన్నా..
Rajeev
27 February 2025
అవకాశాలు వస్తున్న అదృష్టం కలిసి రాని భామల్లో రాశి ఖన్నా ఒకరు. ముందుగా ఈ చిన్నది బాలీవుడ్ లో సినిమాలు చేసింది
ఆతర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ.
మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే అందం, నటన పరంగాను రాశీ ఖన్నాకు మంచి మార్కులు పడ్డాయి.
రాశీ ఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు. అలాగే తమిళ్
లోనూ ఛాన్స్ లు అందుకుంది.
మరోవైపు ప్రతిరోజూ నట్స్, తృణ ధాన్యాలును తీసుకుంటే మీ బలహీనత, అలసట తొలగిపోతుందని అంటున్నారు పోషకాహార నిపుణులు.
తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమాలోనూ నటించింది. కానీ ఈ అమ్మడు అంతగా అవకాశాలు రావడం లేదు
దాంతో ఇటీవలే బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేసింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ పైనే ఈ చిన్నది ఫోకస్ పెడుతుంది.
దక్షిణాది నటీనటులు చాల ప్రైవేట్‌గా ఉంటారు.. ఎక్కువగా మాట్లాడరు.. కాస్త రిజర్వ్‌డ్‌గా ఉంటారు.. అది తప్ప
ేం కాదు.. వాళ్ల ఇష్టం అని తెలిపింది రాశీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆఫ్ఘనిస్తాన్‌ను పాలించిన హిందూ చక్రవర్తులు వీరే..
విమానంలో ఆటోపైలట్ మోడ్ ఎలా పని చేస్తుందో తెలుసా.?
ఇంటికి అతిథులు వస్తున్నారా.? రోజ్ కొబ్బరి లడ్డు ట్రై చేయండి..