20 December 2023

TV9 Telugu

ఇండియన్ బాక్సాఫీస్‌ దగ్గర నయా రికార్డ్‌ క్రియేట్ చేసిన యానిమల్.

‘యానిమల్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే..

డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.

ఇక ఈ చిత్రం ఈ వీకెండ్ డిసెంబర్ 17న కూడా భారీ వసూళ్లు సాధించింది.

దీంతో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నయా రికార్డ్‌ క్రియేట్ చేసింది.

ఇండియన్ బాక్సాఫీస్‌ దగ్గర ఈ ఏడాది 500 కోట్ల క్లబ్‌లో చేరిన నాల్గవ హిందీ చిత్రంగా ‘యానిమల్’ నిలిచింది.

ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

అంటే విదేశాల్లో ఈ సినిమా 17 రోజుల్లో 300 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది ఈ సినిమా.