ఆలియా అందరిలా కాదు.! ఆమె వేరు.. 9ఏళ్ళ వయసు నుండి ఆమె తెలుసు.: రణబీర్

Anil Kumar

09 August 2024

తెలుగు తెరపై చాలా మంది తళుక్కున మెరిసి అంతలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి వారిలో దివ్య ఖోస్లా కూడా ఒకరు.

రణబీర్ కపూర్, అలియా భట్ కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

పెళ్లయిన కొద్ది రోజులకే అలియా భట్ రాహాకు జన్మనిచ్చింది. రణబీర్, అలియా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు.

తాజాగా అలియా గురించి రణ్‌బీర్‌ కపూర్‌ మాట్లాడారు.. ఆలియా తనకన్నా 11 ఏళ్లు చిన్నదని అన్నారు రణ్‌బీర్‌.

ఆలియా కు తొమ్మిదేళ్లున్నప్పుడు తొలిసారి చూశానని అన్నారు. అయితే ఇప్పటికి ఆ సందర్భాలు గుర్తు ఉన్నాయని..

ఆ  రోజులు గుర్తొస్తే నవ్వు ఆగదని చెప్పుకొచ్చారు. ఆలియా అందరిలాంటి వ్యక్తి కాదని తాను స్పెషల్ అని అన్నారు.

తన బాధ్యతలను తాను ప్రతి సందర్భంలోనూ చక్కగా నిర్వర్తిస్తుందని.. దాని వలన మరింత గౌరవం పెరిగిందని తెలిపారు.

ఆమె మీద తనకు ఇప్పటికి అపారమైన గౌరవం ఉందని.. ఆలియా ది గ్రేట్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు రణ్‌బీర్‌ కపూర్‌.