08 December 2023

వావ్ !! దిమ్మతిరిగే కలెక్షన్స్.. తెలుగు డైరెక్టరా మజాకా

తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణ్బీర్ కపూర్ హీరోగా చేసిన ఫిల్మ్ యానిమల్. 

రిలీజ్‌ నుంచి జెట్‌ స్పీడ్లో దిమ్మతిరిగే కలెక్షన్స్‌ రాబడుతున్న ఈ ఫిల్మ్.. తాజాగా 500క్రోర్ క్లబ్‌లోకి చేరింది.

అకార్డింగ్‌ టూ బాక్సాఫీస్ రిపోర్ట్స్‌... రణ్బీర్ యానిమల్ మూవీ.

ఇప్పటి వరకు దాదాపు 527 క్రోర్ గ్రాస్‌ వసూలు చేసిందట. 

మేకర్స్ కూడా ఇదే చెబుతూ.. ఓ స్పెషల్‌ యానిమల్ పోస్టర్‌ను తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు.

ఈ పోస్టర్‌తో ఇప్పుడు నెట్టింట వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. 

అంతేకాదు స్టిల్ యానిమల్ సినిమాకు క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.

అంటే ఈ మూవీ మరిన్ని కలెక్షన్స్‌తో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమనే టాక్ వస్తోంది.