03 December 2023

బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ..

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో..రణ్బీర్ కపూర్ హీరోగా చేసిన ఫిల్మ్ యానిమల్. 

తన తండ్రిని అమితంగా ప్రేమించే యారిగెంట్ సన్ రణ్బీర్.

తన తండ్రి కోసం ఎంత ఎక్స్‌టెంట్‌కు వెళ్లాడనే లైన్‌తో... తెరకెక్కింది ఈ సినిమా..

ఇక తాజాగా రిలీజ్‌ అయిన ఈ ఫిల్మ్  సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 

రణ్‌బీర్ యాక్టింగ్‌కు తోడు.. సందీప్‌ రెడ్డి వంగా టేకింగ్ జనాలకు రోలర్‌ కోస్టర్ ఫీలింగ్‌ను కలిగిస్తోంది. 

అంతేకాదు మొత్తంగా యావిమల్ డే1 కలెక్షన్స్‌ లెక్క వంద కోట్లను దాటేసింది.

ఇక మేకర్స్ లెక్క ప్రకారం యావిమల్ సినిమా  వరల్డ్‌ వైడ్‌ 116 క్రోర్ గ్రాస్‌ వసూలు చేసింది... 

ఇప్పుడు ఇదే బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. యానిమల్ పేరు మార్మోగిపోతోంది.