02 December 2023

మ్యాడ్ అంతే..! ఏం సినిమా తీశాడు.. సందీప్ రెడ్డి వంగా..

ఒక్క ట్రైలర్! ఒకే ఒక్క ట్రైలర్ యానిమల్ సినిమా పై ఉన్న అంచనాలను అమాంతంగా పెంచేసింది.

ఈ సినిమా రిలీజ్‌ డేట్ వైపే అందరూ చూసేలా చేసింది. 

రణ్‌బీర్ ఇంటెన్స్‌ యాక్టింగ్‌ గురించి.. తెలుగు ఆడియెన్స్‌కు కూడా తెలిసేలా చేసింది.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా టేకింగ్‌ గురించి.. స్టోరీ టెల్లింగ్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది.

అంతటి బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమా తాజాగా రిలీజ్‌ అయింది. 

రిలీజ్ అవడమే కాదు.. త్రూ అవుట్ ఇండియా మంచి ఓపెనింగ్స్‌ రాబట్టింది. 

అంతేకాదు సినిమా మ్యాడ్‌ లెవల్‌లో ఉందనే దిమ్మతిరిగే టాక్ వచ్చేలా చేసుకుంది.