రణబీర్, అలియా ఫ్యాన్స్ కి క్రిస్మస్ గిఫ్ట్.. టాలీవుడ్ పొంగల్ వార్..
27 December 2023
TV9 Telugu
అభిమానులకు క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చారు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట.
ఇన్నాళ్లు దాటిపెట్టిన వాళ్ళ గారాల పట్టి రాహాను తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో మీడియాకు చూపించారు ఈ స్టార్ కపుల్.
బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట ఆ సినిమా రిలీజ్ టైమ్‌లో పెళ్లి కూడా చేసుకున్నారు.
గత ఏడాది నవంబర్ 6న వారిద్దరి ప్రేమకు గుర్తుగా రాహాకు జన్మనిచ్చారు స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్.
సంక్రాంతి సినిమాలకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా పొంగల్ బరిలో పోటి పడుతున్న ఐదు చిత్రాల నిర్మాతలతో చర్చలు జరిపామని తెలిపారు దిల్ రాజు.
వీలైతే రిలీజ్ వాయిదా వేసుకోమని సూచించినట్టుగా వెల్లడించారు. లేదంటే థియేటర్స్ కొరత కారణంగా ఏ సినిమాలకి లాభాలు ఉండవ్ అన్నారు.
వాయిదా వేసుకున్న సినిమాకు సోలో డేట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తామన్నారు. అయితే రిలీజ్ వాయిదా వేసుకోమని ఎవరినీ ఒత్తిడి చేయలేమన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి