15 December 2023
రాజే రాక్షసుడైతే.. థియేటర్ ఆగమాగమే కదా.!
విలన్‌గా., క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. జనాల్లో తిరుగులేని ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్న రానా.!
ఇక ఇప్పుడు మళ్లీ రాక్షస రాజుగా.. మన ముందుకు వస్తున్నాడు.
ఇక ఇంకో మాటలో చెప్పాలంటే.. నేనే రాజు నేనే మంత్రి కాంబో రిపీట్ అవుతోంది.
దగ్గుబాటి అభిరాంను అహింస సినిమాతో లాంచ్ చేసి నవ్వుల పాలైన తేజ..
ఈ సారి కసిగా.. అన్న రానాతో రాక్షస రాజు సినిమాను చేస్తున్నారు.
రానా బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ మెంట్ చేశారు.
టైటిల్‌తో పాటే.. మిషన్ గన్ పట్టుకున్న రానా లుక్‌ను రివీల్ చేశారు.
ఈ ఒక్క పోస్టర్‌తో నెట్టింట తెలీని వైబ్‌ను.. వేవ్‌ను క్రియేట్ చేశారు తేజ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి