TV9 Telugu
లైవర్ సెట్స్ లో రానాకి పనేంటి?
06 March 2024
తలైవర్ 170లో నటిస్తున్నారు రానా దగ్గుబాటి. డే ఒన్ ఆఫ్ ఫిల్మింగ్ అంటూ సెల్ఫీని షేర్ చేసుకున్నారు.
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న సినిమా వేట్టైయాన్. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నారు రానా దగ్గుబాటి. అమితాబ్ బచ్చన్ ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్‌లో పార్టిసిపేట్ చేశారు.
ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్, రావు రమేష్ కీ రోల్స్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.
అడపాదడపా అదర్ లాంగ్వేజెస్ సినిమాల్లో కూడా నటించే కొందమంది టాలీవుడ్ యువ నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు.
ఎక్కువగా బాలీవుడ్ ప్రాజెక్టుల్లో కనిపిస్తుంటారు రానా, లేటెస్ట్ గా సూపర్‌స్టార్ సినిమా చేయడం పట్ల ఎగ్జయిట్ అవుతున్నారు.
యాక్షన్ డ్రామా సినిమా వేట్టైయాన్ మూవీని సుభాస్కరన్ అల్లిరాజా నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి